Type Here to Get Search Results !

Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Central Bank of India Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు-ఖాళీలు:
▪️ఫ్యాకల్టీ: 01
▪️ఆఫీస్ అసిస్టెంట్: 04
▪️అసిస్టెంట్: 01

👉అర్హత :సంబంధిత పోస్టుకు అనుగుణంగా పదో తరగతి లేదా డిగ్రీ ఉత్తీర్ణత అవసరం.

👉టైపింగ్ స్కిల్స్, స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

👉వయస్సు:
▪️కనిష్ఠం: 21 సంవత్సరాలు
▪️గరిష్ఠం: 40 సంవత్సరాలు

👉శాలరీ
▪️ఫ్యాకల్టీ రూ.20,000/- ఉంటుంది.
▪️ఆఫీస్ అసిస్టెంట్: రూ.12,000/-నెలకు
▪️అసిస్టెంట్: రూ.8,000/-నెలకు

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
Regional Head, Central Bank of India, Regional Office, Chhindwara Punjab Bhawan, Chitnavis Ganj, Narsinghpur Road, Chhindwara-480002 

👉దరఖాస్తులకు చివరితేది: 09/07/ 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments