👉NIT Recruitment Notification: నిట్ వరంగల్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉పోస్టులు- ఖాళీలు:
▪️ప్రిన్సిపల్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్-03,
▪️ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్-01,
▪️ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)-01.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు :
▪️ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు 35 ఏళ్లు,
▪️ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్ కు 56 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ:
▪️ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్ కు రూ.1,44,200/-
▪️ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు-రూ.56,100/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: 17/08/2025
👉Website: https://nitw.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: