👉TG: తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బీలో 48 ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉మొత్తం ఖాళీలు : 48
👉జోన్-1: 21 పోస్టులు
👉జోన్-2: 27 పోస్టులు
👉టీవీవీపీ - తెలంగాణ వైద్య విధాన పరిషత్
👉ఐఎంఎస్ - ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
👉బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) లేదా తత్సమాన అర్హత అవసరం.
👉తెలంగాణ డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
👉వయస్సు: 18 - 46 ఏళ్లు
SC/ST/BC/EWS: 5 ఏళ్లు
దివ్యాంగులు: 10 ఏళ్లు
గవర్నమెంట్ ఉద్యోగులు: 5 ఏళ్లు
👉శాలరీ: రూ.58,850/-నుంచి 1,37,050/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: విద్యార్హతల్లో పొందిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కాంట్రాక్ట్/ఔట్సోర్స్ సేవలు చేసిన అనుభవానికి ప్రాధాన్యత ఉంటుంది.
👉 దరఖాస్తుల ప్రారంభతేది: జూలై14, 2025
👉దరఖాస్తు చివరి తేదీ: జూలై 25, 2025
👉Website: www.mhsrb.telangana.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: