👉HAL Recruitment Notification: హాల్ లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు- ఖాళీలు:
▪️ఫిట్టర్ - 128
▪️టూల్ & డై మేకర్ (జిగ్-ఫిక్చర్) - 04
▪️టూల్ & డై మేకర్ (డై-మోల్డ్) - 04
▪️టర్నర్ - 20
▪️మెషినిస్ట్ - 17
▪️మెషినిస్ట్ (గ్రైండర్) - 07
▪️ఎలక్ట్రిషియన్ - 27
▪️ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 06
▪️డ్రాఫ్ట్స్మన్ (మెకానికల్) - 04
▪️మెకానిక్ (మోటార్ వెహికల్) - 05
▪️రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ - 04
▪️పెయింటర్ (జనరల్) - 07
▪️ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్స్ - 03
▪️కార్పెంటర్ - 04
▪️షీట్ మెటల్ వర్కర్ - 06
▪️కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 50
▪️వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 10
▪️స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 03
▪️ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్) - 01
👉అర్హత : అభ్యర్థులు NCVT లేదా SCVT గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత ట్రేడులో ITI పూర్తి చేసి ఉండాలి.
▪️ఇప్పటికే అప్రెంటిన్షిప్ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతంలో చేస్తున్నవారు అర్హులు కారు.
▪️రెండేళ్ల ట్రేడ్స్: నెలకు రూ.8,050
▪️ఒక సంవత్సరం ట్రేడ్స్: నెలకు ₹7,700
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
👉డాక్యుమెంట్ల పరిశీలన: సెప్టెంబర్ రెండో వారం
👉జాయినింగ్ తేది: అక్టోబర్ మొదటి లేదా రెండో వారం.
👉దరఖాస్తుల చివరితేది: 02.09.2025
👉Website: http://hal-india.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: