Type Here to Get Search Results !

AP Forest Department Posts: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉APPSC Recruitment Notification: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ. 

👉మొత్తం పోస్టులు: 691 (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 435)

👉అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

👉వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది).

👉 దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష, శారీరక కొలతలు (Physical Measurement Test),  (Walking Test) ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉శాలరీ
▪️ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 25,220 -80,910, 
▪️అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 20,000 - 70,000 వరకు వేతనం ఉంటుంది.

👉 దరఖాస్తుల చివరి తేదీ : ఆగస్టు 5, 2025

👉Websitehttps://psc.ap.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments