👉LTIMindtree అనేది ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సలహా మరియు డిజిటల్ పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ. ఈ సంస్థ 2025 బ్యాచ్ విద్యార్థుల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీ.
👉కంపెనీ: LTIMindtree
👉జాబ్ రోల్: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ
👉శాలరీ : సంవత్సరానికీ జీతం (CTC): రూ.3,19,000
👉డొమైన్: ఐటీ (IT)
👉2025 బ్యాచ్ BCA, BCS, B.Sc. ( సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, & కంప్యూటర్ అప్లికేషన్ -పూర్తి సమయం, రెగ్యులర్ కోర్సులు) విద్యార్థులు అర్హులు.
👉10వ, 12వ, డిప్లొమా (వర్తిస్తే), యూజీ మరియు పీజీ కోర్సులలో (అన్ని సెమిస్టర్లు & సబ్జెక్టుల మొత్తం) 50% నిలకడైన అకడమిక్ రికార్డులు తప్పనిసరి.
👉సంబంధిత విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం CGPA ని శాతంగా మార్చడం పరిగణించబడుతుంది. మెయిన్ లేదా ఇంప్రూవ్మెంట్ పరీక్ష స్కోర్లు అంతిమంగా పరిగణించబడతాయి.
👉HSC, డిప్లొమా రెండూ పూర్తిచేసిన అభ్యర్థులకు, డిప్లొమా కోర్సులో సాధించిన మార్కులు పరిగణించబడతాయి.
👉రీ-ఎవాల్యుయేషన్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, ప్రారంభంలో ప్రకటించిన ఫలితాలు (% స్కోర్లు) పరిగణించబడతాయి.
👉నియామక ప్రక్రియ సమయంలో, ప్రస్తుత విద్యలో ఎటువంటి బ్యాక్ లాగ్లు ఉండకూడదు.
👉అకడమిక్ గ్యాప్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు (SSC/HSC/డిప్లొమా/యూజీ).
👉ఫోటోతో కూడిన రెజ్యూమే (.pdf రూపంలో)
👉విద్యా అర్హతల మార్క్ షీట్ (original మరియు PDF) ఉండాలి.
👉ఆధార్ కార్డు, పాన్ కార్డు (చేరిక సమయంలో తప్పనిసరి)
👉భారతీయ పౌరసత్వం తప్పనిసరి ఉండాలి
👉ఎలాంటి బాండ్ లేదా సర్వీస్ ఒప్పందం అవసరం లేదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️మొదటి రౌండ్: ప్రొఫైల్ స్క్రీనింగ్.
▪️రెండవ రౌండ్: ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ (ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ & టెక్నికల్ అసెస్మెంట్).
▪️మూడవ రౌండ్: వర్చువల్గా ప్యానెల్ ఇంటర్వ్యూ (టెక్నికల్, హెచ్ఐర్ ఇంటర్వ్యూలు).
👉దరఖాస్తులకు చివరి తేది: జులై 17,2025
👉Website: task@telangana.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: