Type Here to Get Search Results !

HVF: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 1850 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉HVF Recruitment Notification: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 1850

👉అర్హత: : ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్లాక్స్ మిత్/ ఫౌండ్రీ/ఫౌండ్రీమాన్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్/ పవర్ ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్ జనరల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, క్రేన్ ఆపరేటర్ విభాగాల్లో ఐటీఐ పాసై ఉండాలి. లేదా టెన్త్ క్లాస్ పాస్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.

👉శాలరీ: సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ పే రూ.21,000 ఉంటుంది.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వస్సు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.300 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేది:  జులై 18,2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments