Type Here to Get Search Results !

VNIT: విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉VNIT Recruitment Notification: విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్ పూర్(వీఎన్ఐటీ, నాగ్పూర్) జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ.

👉పోస్టులు:
▪️ జూనియర్ రీసెర్చ్ ఫెలో(ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్) 02, 
▪️జూనియర్ రీసెర్చ్ ఫెలో(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) 02, 
▪️ప్రాజెక్ట్ అసోసియేట్ 01.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి. ఆర్కిటెక్చర్, బీటెక్ లేదా బీఈ, ఎంఈ లేదా ఎంటెక్, బి.ప్లానింగ్లో ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

👉 ఇంటర్వ్యూ తేదీ :జూన్ 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: జూన్ 13,2025

👉Websitewww.vnit.ac.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments