👉RCFL Recruitment Notification: ఆరీసీఎఫ్ఎల్ lo మేనేజ్మెంట్ ట్రైనీ, ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 75
👉పోస్టులు - ఖాళీలు:
▪️ఆఫీసర్ (ఫైనాన్స్ - E1 గ్రేడ్): 10
▪️మేనేజ్మెంట్ ట్రైనీ (బాయిలర్): 05
▪️మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 03
▪️మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్): 11
👉మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్): 02
మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్, ఇన్విరాన్మెంట్, సివిల్, సేఫ్టీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, HR, అడ్మినిస్ట్రేషన్)
👉ఆఫీసర్ (సెక్రటేరియల్ - E1/E2 గ్రేడ్): 08
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగినవారికి ప్రాధాన్యం.
👉వయస్సు:
▪️మేనేజ్మెంట్ ట్రైనీ గరిష్టంగా 27 సంవత్సరాలు.
▪️ఆఫీసర్ E1 గ్రేడ్: గరిష్టంగా 34
సంవత్సరాలు.
▪️ఆఫీసర్ E1/E2 గ్రేడ్: గరిష్టంగా 40 సంవత్సరాలు.
👉శాలరీ:
▪️మేనేజ్మెంట్ ట్రైనీ: శిక్షణ సమయంలో నెలకు 60,000/-
▪️ఆఫీసర్ E1 గ్రేడ్ : రూ.40,000 - రూ.1,40,000/-
▪️ఆఫీసర్ E2 : రూ.50,000 - రూ.1,60,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 16,2025
👉Website: www.rcfltd.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: