Type Here to Get Search Results !

INCOIS: ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉INCOIS Recruitment Notification: హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 76

👉పోస్టులు- ఖాళీలు:
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్-III: 04
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్-II: 16
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 09
▪️ప్రాజెక్ట్ అసిస్టెంట్: 17
▪️ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 15

👉అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఇంజినీరింగ్, జియోఇన్ఫర్మేటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో మాస్టర్స్/ బ్యాచిలర్స్ లేదా తత్సమాన డిగ్రీ, పీహెచ్ఎ ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

👉వయస్సు:
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIIకు 45 సంవత్సరాలు
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIకు 40 సంవత్సరాలు
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు 35 సంవత్సరాలు 
▪️ప్రాజెక్ట్ అసిస్టెంట్ & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కు 50 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ:
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIIకు రూ.78,000/-, 
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIకు రూ.67,000/-,
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు రూ.56,000/-, 
▪️ప్రాజెక్ట్ అసిస్టెంట్కు రూ.20,000/-, 
▪️సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కు రూ.18,000/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 
▪️సైంటిస్టు పోస్టులకు ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.
▪️అసిస్టెంట్లకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉పరీక్ష, ఇంటర్వ్యూల కేంద్రం: హైదరాబాద్.

👉 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్30, 2025

Tags

Post a Comment

0 Comments