👉NIT Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్(నిట్, వరంగల్) వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ.
👉పోస్టులు:
▪️ విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) 01,
▪️ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 01,
▪️ విజిటింగ్ కన్సల్టెంట్(ఆర్కిటెక్) 01,
▪️ స్టూడెంట్ కౌన్సిలర్ 01,
▪️పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 01.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఆర్కిటెక్చర్, బీఈ లేదా బీటెక్, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉శాలరీ:
▪️విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) 50,000/-
▪️ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 60,000/- ▪️స్టూడెంట్ కౌన్సిలర్ 60,000/- ▪️పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 60,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
👉దరఖాస్తులకు చివరి తేది: జులై 09, 2025
👉Website: nitw.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: