Type Here to Get Search Results !

AAICLAS: ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...


👉AAICLAS Recruitment Notification: ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 166

👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత అవసరం.
▪️జనరల్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి.

👉వయస్సు : 01.06.2025 నాటికి 27 ఏళ్ల లోపు ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ.21,000/- నుంచి రూ.22,500/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది: 30/06/2025

👉Websitehttps://aaiclas.aero

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments