👉NICL Recruitment Notification: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 266
👉పోస్టులు-ఖాళీల వివరాలు:
1. జనరలిస్ట్: 170
2. డాక్టర్లు (ఎంబీబీఎస్): 14
3. లీగల్: 20
4. ఫైనాన్స్: 21
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 20
6. ఆటోమొబైల్ ఇంజినీర్లు: 21
👉అర్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్, బీటెక్/బీఈ, ఎంబీబీఎస్, పీజీ, ఎల్ఎల్ఎం, ఎంకామ్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్/ఎండీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
👉వయస్సు: 2025 మే 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 31 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
👉శాలరీ: నెలకు రూ.50,925/- నుంచి రూ.90,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, డీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250/- ఫీజు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: జూలై 3,2025
👉Website : https://nationalinsurance.nic.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: