Type Here to Get Search Results !

CBI: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉CBI Recruitment Notification: CBI: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 4,500

👉అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2021 జనవరి 1 తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు: 2025 మే 31 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి. అభ్యర్థులు 1997 మే 31 నుంచి 2005 మే 31 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు- ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయస్సు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థుల వయస్సు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800/- ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు రూ.400/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.600/- ఫీజు ఉంటుంది.

👉స్టైఫండ్: సెలెక్ట్ అయన వారికి రూ.15,000/- స్టైఫండ్ ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. మొత్తం 100 అబ్జెక్టివ్ ప్రశ్నలకు ఎగ్జామ్ ఉంటుంది. క్వాంటిటేటివ్, కంప్యూటర్, ఇంగ్లిష్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్ మెంట్, ఇన్సూరెన్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రాంతీయ నైపుణ్య పరీక్ష ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్ నెస్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.

▪️సెలెక్షన్ ప్రాసెస్ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతోంది.
▪️ఎగ్జామ్ లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
▪️ఎల్లప్పుడూ మెయిల్, మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉంచండి.

👉దరఖాస్తుకు చివరి తేది:  జూన్ 23,2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments