Type Here to Get Search Results !

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AAICLAS Recruitment Notification: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.

👉(AAICLAS) ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ఖాళీగా ఉన్న అసిస్టెంట్ (సెక్యూరీటీ) పోస్టుlu భర్తీ చేయనున్నారు.

👉పోస్టులు: అసిస్టెంట్ (సెక్యూరిటీ): 166 పోస్టులు

👉అర్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బోర్డు, ఇన్స్టిట్యూషన్ నుంచి జనరల్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 60, 55 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషలోరాయడం, చదవడం వచ్చి ఉండాలి.

👉వయస్సు: 2025 జూన్ 1వ తేది నాటికి 27 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉శాలరీ: ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు రూ.21,000 నుంచి రూ.22,500/-  ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జననరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 
👉 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేది:  జూన్ 30,2025

👉Websitehttps://aaiclas.aero/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments