👉NMDC Recruitment Notification: హైదరాబాద్ లో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 995
👉పోస్టులు:
▪️ ఫీల్డ్ అడెండెంట్(ట్రైనీ),
▪️ మెయింటనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్/మెకానికల్)ట్రైనీ,
▪️ బ్లాస్టర్ గ్రూప్ 2(ట్రైనీ),
▪️ ఎలక్ట్రిషియన్ గ్రూప్ 2(ట్రైనీ),
▪️ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రూప్ 3(ట్రైనీ),
▪️హెచ్ఐఎం మెకానిక్/ ఆపరేటర్ గ్రూప్ 3(ట్రైనీ),
▪️ఎంసీఓ గ్రూప్ 3(ట్రైనీ),
▪️ క్యూసీఏ గ్రూప్ 3 (ట్రైనీ),
▪️ మెషినిస్ట్,
▪️ఫిట్టర్,
▪️వెల్డర్,
▪️ఆటో ఎలక్ట్రిషియన్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
👉పోస్టులు-ఖాళీలు:
▪️బీఐఓఎం కిరండూల్ కాంప్లెక్స్: 389 ఖాళీలు
▪️బీఐఓఎం బచేలీ కాంప్లెక్స్: 356 ఖాళీలు
▪️డీఐఓఎం దోనీమలై కాంప్లెక్స్ : 250 ఖాళీలు
👉అర్హత: సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, బీఎస్సీ.
👉వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
👉శాలరీ:
▪️ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగానికి రూ.31,850/- ఉంటుంది.
▪️మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.32,940/- ఉంటుంది.
▪️ఇతర పోస్టులకు రూ.35,040/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఓఎంఆర్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 14,2025
👉Website: https://www.nmdc.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: