👉DEENDAYAL PORT AUTHORITY Recruitment Notification: డిగ్రీ అర్హతతో దీన్దయాళ్ పోర్ట్ లో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 65
▪️మెనేజ్మెంట్ ట్రైనీలు - 35
▪️గ్రాడ్యుయేట్ ట్రైనీలు - 30
👉పోస్టులు- ఖాళీలు వివరాలు:
▪️HR-10
▪️Finance - 5
▪️Marketing - 6
▪️Computer Applications - 5
▪️Accountancy - 5
▪️Legal - 4
▪️Commerce - 5
▪️Science - 5
▪️Arts - 5
▪️Business Administration - 5
▪️Computer Application - 5
▪️Statistics / Maths /
▪️Economics - 5
▪️మేనేజ్మెంట్ ట్రైనీ (HR/Finance/Marketing): MBA
▪️Computer Applications: MCA
▪️Accountancy: CA (Inter) / ICWA (Inter)
▪️Legal: LLB
▪️గ్రాడ్యుయేట్ ట్రైనీ (Commerce/Science/Arts): B.Com / B.Sc /Β.Α
▪️BBA, BCA, Maths/Stats/Economics
👉వయస్సు:
▪️మెనేజ్మెంట్ ట్రైనీ: 28 ఏళ్లు లోపు ఉండాలి.
▪️గ్రాడ్యుయేట్ ట్రైనీ: 25 ఏళ్లు లోపు ఉండాలి.
👉శాలరీ:
▪️మెనేజ్మెంట్ ట్రైనీ: నెలకు రూ.25,000/-
▪️గ్రాడ్యుయేట్ ట్రైనీ: నెలకు రూ.20,000/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️ఎలాంటి ఇంటర్వ్యూ లేదు
▪️విద్యార్హతల్లో వచ్చిన తుది మార్కుల ఆధారంగా ఎంపిక
▪️ఎంపికైన అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ద్వారా వెబ్సైట్లో ప్రకటిస్తారు
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం జాయినింగ్ ఉంటుంది.
👉The Secretary, Deendayal Port Authority, Administrative Office Building, Gandhidham (Kutch), Gujarat - 370201
👉దరఖాస్తుల చివరి తేదీ: జూలై 4, 2025
👉Website: https://www.deendayalport.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: