Type Here to Get Search Results !

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.

👉ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 87 పోస్టుల భర్తీ.

👉ఖాళీల వివరాలు:
మెడికల్ కాలేజీలో స్టోర్ కీపర్, కంప్యూటర్ ప్రోగామర్, ఎలక్ట్రిక్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో చూస్తే రేడియోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోలజీ టెక్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగామర్, ఎలక్ట్రిక్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, స్పీచ్ థెరపిస్ట్, స్టోర్ అటెండెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు మరికొన్ని ఖాళీలు ఉన్నాయి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: వంద మార్కులను ప్రతిపాదికగా తీసుకున్ని తుది జాబితాను ప్రకటిస్తారు. ఇందులో విద్యా అర్హతల్లో సాధించిన మార్కులు, పని చేసిన అనుభవంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

👉దరఖాస్తులకు చివరితేది: జూన్ 16, 2025

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: ప్రిన్సిపాల్ కార్యాలయం, డా.ఎల్లాప్రగడ సుబ్బారావు, ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు చిరునామా"కు పంపించాల్సి ఉంటుంది.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments