👉Alimco Kanpur Recruitment Notification: Alimco Kanpur: ఆలిమ్ కో కాన్పూర్ లో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 43
👉పోస్టులు- ఖాళీలు:
▪️జనరల్ మేనేజర్ 01
▪️అసిస్టెంట్ మేనేజర్ - 01
▪️జూనియర్ మేనేజర్- 03
▪️మెడికల్ ఆఫీసర్ - 01
▪️డిప్యూటీ మేనేజర్ - 02
▪️ఆఫీసర్ (పి-వో) - 05
▪️ఆఫీసర్ (ఆడియాలజిస్ట్) - 05
▪️మేనేజర్ (ఎఫ్-ఎ) - 01
▪️డిప్యూటీ మేనేజర్ (ఎఫ్-ఎ) - 01
▪️జూనియర్ మేనేజర్ (ఎఫ్-ఎ) - 01
▪️ఆఫీసర్ (అకౌంట్స్) - 02
▪️అకౌంటెంట్ - 05
▪️SAP స్పెషలిస్ట్ - 08
▪️హార్డ్వేర్ & నెట్వర్క్ ఇంజనీర్ - 01
▪️AI ఇంజనీర్/డేటా సైంటిస్ట్ - 01
▪️స్టోర్ అసిస్టెంట్ - 02
▪️ప్రొడక్షన్ ఆఫీసర్ - 01
▪️షాప్ అసిస్టెంట్ - 02
👉అర్హత: బీఎస్సీ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ, ఎంబీబీఎస్, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
👉వయస్సు :పోస్టును బట్టి 30 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: జులై 07,2025
👉Website: https://alimco.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: