Type Here to Get Search Results !

IAF : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IAF Recruitment Notification: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 153 

👉ఖాళీలు - వివరాలు:
▪️లోయిర్ డివిజన్ క్లర్క్ : 14 పోస్టులు
▪️హిందీ టైపిస్ట్ : 2 పోస్టులు
▪️స్టోరీ కీపర్ : 16 పోస్టులు
▪️కుక్ (ఓ జీ): 12
▪️కార్పెంటర్ : 3 పోస్టులు
▪️పెయింటర్ : 3 పోస్టులు
▪️మెస్ స్టాఫ్: 7 పోస్టులు
▪️హౌజ్ కీపింగ్ స్టాఫ్: 31 పోస్టులు
▪️లాండ్రీ మ్యాన్: 3 పోస్టులు
▪️వొల్కనైజర్ : 1 పోస్టు
▪️సివిలియన్ మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్: 8 పోస్టులు

👉అర్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాసై ఉండాలి.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది:  జూన్ 8, 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments