Type Here to Get Search Results !

HPCL : డిగ్రీ అర్హతతో HPCLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ..

👉HPCL Recruitment Notification: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  ఉద్యోగాల భర్తీ. 

👉మొత్తం ఖాళీలు: 372

👉పోస్టులు- ఖాళీలు:
1. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 10
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 50
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్: 19
4. ఇంజినీర్(ఎలక్ట్రికల్): 35
5. సీఎ: 24
6. ఆఫీసర్(హ్యూమన్ రీసోర్స్): 06
7. ఇంజినీర్(మెకానికల్): 98
8. ఇంజినీర్(కెమికల్): 26
9. ఆఫీసర్(ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్): 01
10.మేనేజర్(ఇనుస్ట్రుమెంటేషన్): 01
11. ఇంజినీర్(సివిల్): 16
12. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 15
13. మేనేజియల్ పోస్టులు: 72

👉అర్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, బీఈ, డిప్లొమా, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎంలో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

👉వయస్సు: 45 ఏళ్ల వయస్సు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

👉ఎంపిక విధానం: సీబీటీ, రాత పరీక్ష, నెట్ స్కోర్, టైపింగ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, తదతర టెస్టుల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేది:  జూన్ 30,2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments