Type Here to Get Search Results !

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉SSC Recruitment Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఫేస్ 13- నుంచి నోటిఫికేషన్ విడుదల.

👉మొత్తం ఖాళీలు: 2402

👉అర్హత: టెన్త్, ఇంటర్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.

👉పరీక్ష తేది: 2025 జూలై 24 నుంచి 2025 ఆగస్టు 4 వరకు

👉దరఖాస్తులకు చివరి తేది:  జూన్ 23,2025

👉Websitehttps://ssc.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments