Type Here to Get Search Results !

ECIL: హైదరాబాద్ లో ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ECIL Recruitment Notification: హైదరాబాద్ లో ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ.

👉 ట్రైనీ ఆఫీసర్ (రేడియోలాజికల్ సేఫ్టీ)

👉అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (రేడియోలాజికల్ ఫిజిక్స్)
▪️కనీసం 60% మార్కులు
సంబంధిత ఫీల్డ్లో పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : 27 సంవత్సరాలు (01-07-2025 నాటికి)ఉండాలి.

👉శాలరీ: రూ.40,000/- నుంచి రూ. 1,40,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)  
▪️ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది: జులై 08,2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments