Type Here to Get Search Results !

JIPMER: జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉JIPMER Recruitment Notification: జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు: 100 (సీనియర్ రెసిడెంట్)

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్బీ, ఎంఎస్ లేదా ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉వయస్సు: గరిష్ట వయోపరిమితి45 ఏండ్లు.
నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200/-, జనరల్/ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులరూ. 1500/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల చివరి తేది: జులై 15, 2025

👉హాల్ టికెట్స్ డౌన్ లోడ్: జులై 21,2025

👉పరీక్ష తేది: జులై 27, 2025

👉Websitejipmer.edu.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments