👉SAI Recruitment Notification: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎసీఐ) జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ.
👉పోస్టులు: జూనియర్ కన్సల్టెంట్(ఇన్ ఫ్రా) 05.
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
▪️ఉద్యోగానికి అవసరమైన పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది : జులై 03, 2025
👉Website: sportsauthorityofindia.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: