Type Here to Get Search Results !

POWERGRID:డిప్లొమా అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

👉POWERGRID Recruitment Notification: డిప్లొమా అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 28

👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ)
▪️ సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

👉వయస్సు : 29 సంవత్సరాల లోపు ఉండాలి.(25.03.2025 నాటికి)

👉శాలరీ: నెలకు రూ. 23,000/-  నుంచి రూ.1,05,000/- వరకు ఉంటుంది.

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది : 25/03/2025

👉Websitewww.powergrid.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments