👉HAL Recruitment Notification: హాల్, హైదరాబాద్ లో విజిటింగ్ డాక్టర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 05
👉పోస్టులు- ఖాళీలు:
▪️విజిటింగ్ డాక్టర్ - 04
▪️ విజిటింగ్ కన్సల్టెంట్ (పాథాలజిస్ట్) - 01
👉అర్హత : సంబంధిత విభాగంలో MBBS, డిప్లొమా పాథాలజీ, PG డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అనుభవం ఉండాలి.
👉వయస్సు : 65 సంవత్సరాలు మించకూడదు.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ & సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: దరఖాస్తును స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ / కొరియర్ ద్వారా కింది చిరునామాకు పంపాలి:
▪️ మేనేజర్, హెచ్ఐర్ డిపార్ట్మెంట్, ఏవియోనిక్స్ డివిజన్, పోస్ట్-హాల్, హైదరాబాద్-500042.
👉దరఖాస్తులకు చివరితేది: మార్చ్ 29, 2025
👉Website: hal-india.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: