👉Postal Recruitment Notification 2025: పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 21,413
▪️ఆంధ్రప్రదేశ్- 1215
▪️తెలంగాణ- 519
👉అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణతై ఉండాలి.(SSC/Matriculation)
▪️కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
▪️ సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి
👉వయస్సు : కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
▪️ గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు
▪️ SC/ST: 5 సంవత్సరాలు
▪️ OBC: 3 సంవత్సరాలు
▪️PWD (General): 10 సంవత్సరాలు
▪️ PWD (OBC): 13 సంవత్సరాలు
▪️ PWD (SC/ST): 15 సంవత్సరాలు
👉దరఖాస్తు ఫీజు : జనరల్/OBC/EWS అభ్యర్థులకు: ₹100 SC/ST/PWD & మహిళ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు ఉంటుంది.
👉శాలరీ :
▪️బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: రూ.12,000/- నుంచి రూ.29,380/- వరకు ఉంటుంది.
▪️డాక్ సేవక్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: రూ.10,000/- నుంచి రూ.24,470/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️పూర్తిగా మెరిట్ ఆధారంగా (Merit-based selection). మెరిట్ లిస్ట్ లోని అభ్యర్థుల జాబితాను 10వ తరగతి మార్కుల ఆధారంగా రూపొందిస్తారు.
▪️అభ్యర్థులను ఎంపిక చేయడానికి పూర్తి విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ఆధారపడతారు.
▪️ రైటింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా ఇతర పరీక్షలు నిర్వహించబడవు.
👉దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 10, 2025
👉దరఖాస్తులకు చివరితేది: మార్చ్ 3, 2025
👉Website: https://indiapostgdsonline.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: