Type Here to Get Search Results !

Indian Railways: ఇండియన్ రైల్వే లో 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Railway Recruitment Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్-డి పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 32,438

👉Note: సికింద్రాబాద్ జోన్ లో 1642 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

👉పోస్టుల వివరాలు : ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పాయింట్స్ మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

▪️ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

👉అర్హత: టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కల్గి ఉండాలి.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.

👉దరఖాస్తులకు చివరితేది:  ఫిబ్రవరి 22, 2025

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments