👉Walk-in-Interview In ANGRAU: టీచింగ్ అసోసియేట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్లో బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
👉వయస్సు : 45 ఏళ్లకు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.49,000+ ఇతర అలవెన్సులు (మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి)
👉ఎంపిక విధానం : డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉ఇంటర్వ్యూ తేది : డిసెంబర్ 21, 2024
👉ఇంటర్వ్యూలు జరుగు స్థలం : వ్యవసాయ కళాశాల, బాపట్ల.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: