👉Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిసెంబర్ 21వ తేదీన జాబ్ మేళా.
👉అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు.
👉వయస్సు : 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
👉టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, దొడ్ల డెయిరీ లిమిటెడ్, కోస్టల్ న్యూమటిక్ ఏజెన్సీస్, రమా క్లాత్ స్టోర్స్ మొదలైన కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్మేళాలో పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.
👉ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ ఉదయం తొమ్మిది గంటల విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరిగే జాబ్మేళాకు విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలని సూచించారు.
👉పూర్తి వివరాలకు 93912 54464, 93477 79032 సెల్ నంబర్లలో సంప్రదించగలరు.
👉ఇంటర్వ్యూ తేది : డిసెంబర్ 21, 2024
👉ఇంటర్వ్యూ వేదిక : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: