Type Here to Get Search Results !

ECIL: ఈసీఐఎల్ లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల...

👉ECIL Recruitment Notification : ఈసీఐఎల్ లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల...

👉మొత్తం ఖాళీలు : 437
▪️ ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162
▪️ ఎలక్ట్రిషియన్- 70
▪️ ఫిట్టర్ - 70
▪️ మెకానిక్ (ఆర్ అండ్ ఏసీ)- 17
▪️టర్నర్ - 17
▪️ మెషినిస్ట్- 17
▪️ మెషినిస్ట్ (గ్రైండర్)- 13
▪️సీఓపీఏ -45
▪️వెల్డర్ - 22
▪️ పెయింటర్- 4

👉అర్హత: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

👉వయస్సు : 31.10.2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది : 13/09/2024

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 29/09/2024

👉డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం:
 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎస్ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.

👉Websitewww.ecil.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments