👉 Bank Jobs:ముంబైలోని ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్).. మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 50
👉 అర్హత:కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/పీజీడీబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 01/08/24 నాటికి 21- 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.65,000/- ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 07, 2024
👉రాతపరీక్ష తేది: అక్టోబర్, 2024 (తేదీ ఇంకా వెల్లడి కాలేదు)
👉Website : https://www.eximbankindia.in/
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: