👉SBI Recruitment Notification 2024: ఎస్బీఐలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 150
👉 పోస్టుల వివరాలు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్(ఎంఎంజీఎస్-2)- మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్-స్కేల్2-150.
👉అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
👉 వయసు: 31.12.2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : రూ .48,170 నుంచి రూ.69,810 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తుల ప్రారంభ తేది: 07.06.2024
👉 దరఖాస్తులకు చివరితేది: 27.06.2024
👉Website : https://sbi.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: