👉Junior Officer Posts: బాల్మర్ లారీ-కో లిమిటెడ్లో జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 14
👉 విభాగాలు: గ్రీసెస్ అండ్ లూబ్రికెంట్స్, ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ సర్వీస్.
👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయసు: 25 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : రూ .21,750 నుంచి 65,000/- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 05.07.2024.
👉Website : www.balmerlawrie.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: