👉Teaching Posts: గురుకుల పాఠశాలలో ఉద్యోగాల భర్తీ..
👉విజయనగరం అర్బన్:జిల్లాలోని తాటిపూడి ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్ (పీజీటీ)గా పనిచేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
👉ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
👉 సంబంధిత సబ్జెక్ట్ పీజీ, బీఎడ్ విద్యార్హత కలిగి బోధనలో అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
👉 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 19వ తేదీలోగా తాటిపూడిలోని గురుకుల పాఠశాలలో స్వయంగా దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.
👉పూర్తి వివరాల కోసం 87126 25024 నంబర్ ను సంప్రదించాలని కోరారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: