👉ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 40
👉విభాగాల వారీగా ఖాళీలు:
▪️ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్స్ మేనేజ్మెంట్): 04
▪️ ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్స్ మేనేజ్మెంట్) లెవెల్-I: 11
▪️ ఆఫీసర్ (మెటీరియల్స్ మేనేజ్మెంట్): 25
👉అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 45 నుంచి 58 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉శాలరీ :
▪️సీనియర్ ఎగ్జిక్యూటివ్ (MM): నెలకు రూ. 1,24,670/-
▪️ఎగ్జిక్యూటివ్ (MM) స్థాయి-I: నెలకు రూ. 89,735/-
▪️ అధికారి (MM): నెలకు రూ . 47,625/- ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అభ్యర్థుల వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్లను పూరించి, వాటిని పోస్ట్/ స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా చీఫ్ హెన్ఆర్ ఆఫీసర్, ఏఐఈఎస్ఎల్కి కింది చిరునామాలో ఒక ఎన్వలప్ లో పంపాలి.
👉చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ 2వ అంతస్తు, సీఆర్ఎ భవనం, సఫ్గరింగ్ ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూఢిల్లీ - 110 003.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : 29/06/2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: