👉కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ పోస్టుల భర్తీ..
👉అర్హత : ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వబడిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.
👉పోస్టుల వివరాలు:
▪️సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ-01
▪️ప్రైవేట్ సెక్రటరీ-03
👉శాలరీ : ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పొందాలనుకునే వారి గరిష్ట వయోపరిమితి 64 ఏళ్లు మించకూడదు. అప్పుడే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 15,2024
👉దరఖాస్తు విధానం: అర్హతలు ఉన్న అభ్యర్థులు ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపవచ్చు. దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా registrar-atfp@gov.in లేదా రిజిస్ట్రార్, అప్పిలేట్ ట్రిబ్యునల్, సి వింగ్, 4వ అంతస్తు, లోక్ నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ - 110003కు పంపవచ్చు.
👉Website : finmin.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: