👉GAIL Recruitment Notification 2024: గెయిల్ లో ఉద్యోగాల భర్తీ.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ లో ఉద్యోగాలు.. గెయిల్ లో మెడికల్ ఆఫీసర్ కొలువుల భర్తీకై రిక్రూట్మెంట్ జరగనుంది.
👉అర్హత : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన ఎంబీబీఎస్ డిగ్రీ కలిగినవారు గెయిల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హత ఉంది. దీనికితోడు 1 ఏడాది ఇంటర్న్షిప్ చేసుండాలి. గెయిల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసేవాళ్లకు ఎలాంటి ఫీజు అవసరం లేదు. రాత పరీక్ష కూడా లేకుండానే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
👉శాలరీ : నెలకు 93,000/- ఉంటుంది.
👉 ఎంపిక విధానం: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసినవారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు అప్లికేషన్లను జనరల్ మేనేజర్, గెయిల్ లిమిటెడ్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఉసార్, పోస్ట్ మాల్యన్, రాయగఢ్ జిల్లా, మహారాష్ట్ర చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి నింపి పంపించాల్సి ఉంటుంది
👉Website : gailonline.com.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: