👉కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
👉అర్హత : అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో కనీసం 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/టెలికామ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/ కంప్యూటర్లో మేజర్)లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.75,000 వేతనంగా ఇస్తారు. అదనపు ప్రయోజనాలు, అలవెన్సులు కూడా పొందుతారు.
👉వయస్సు : అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 30 సంవత్సరాలు, PhD అభ్యర్థులకు 35 సంవత్సరాలు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారందరూ దరఖాస్తు ఫారమ్ను సంబంధిత పత్రాలతో పాటు డౌన్లోడ్ చేసి, ADET (AC & HQ), రూమ్ 301, నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ, 2వ అంతస్తు, సిటీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, సంపంగిరామ్ నగర్, అనే చిరునామాకు పంపాలి. బెంగళూరు 560027కు పంపాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 17,2024
👉Website : https://dot.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: