Type Here to Get Search Results !

Free Training in Beautician Course: బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాలు...

👉Free training in beautician course: అక్కిరెడ్డిపాలెం:హెచ్పీసీఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడ్ స్కిల్ సంయుక్తంగా బ్యూటీషియన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి..

👉నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్/ 10వ తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వయసు గల పురుషులు, మహిళలు అర్హులన్నారు.

👉అనుభవజ్ఞులైన శిక్షకులతో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఉచితంగా భోజనం, వసతి, యూనిఫాం, బుక్స్, ఏసీ క్యాంపస్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు.

👉ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బీఎస్సీ, డిప్లమో, పారా మెడికల్ కోర్సుల్లో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు షీలానగర్ కిమ్స్ ఐకాన్లోని బొల్లినేని మెడ్ స్కిల్స్లో లేదా 91219 99654, 79930 11605 లో సంప్రదించాలని సూచించారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments