👉ICMR NIN Recruitment Notification: హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ICMR) లో ఉద్యోగాల భర్తీ..
👉ఉద్యోగ ప్రకటన: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్.
👉 మొత్తం ఖాళీలు: 44
👉 ఖాళీల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్- 8, టెక్నీషియన్- గ్రేడ్ 1- 14 ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 1 - 22 ఉద్యోగాలు.
👉 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో ఆ వివరాలను చూడొచ్చు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 1000/- చెల్లించాలి. మిగతా అభ్యర్థులు రూ.1200/- చెల్లించాలి.
👉 దరఖాస్తులు ప్రారంభతేది : మే 23, 2024
👉దరఖాస్తు చివరి తేదీ: జూన్ 16, 2024
👉రాత పరీక్ష: జులై 2024లో ఉంటుంది. తేదీలను ప్రకటిస్తారు.
👉Website : https://www.nin.res.in/
👉 అప్లికేషన్ డైరెక్ట్ లింక్: https://icmrnin-recruitment.aptonline.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: