Type Here to Get Search Results !

Junior Resident Posts:జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Junior Resident Recruitment Notification 2024: జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 250

👉పోస్ట్ వివరాలు: జూనియర్ రెసిడెంట్ (నాన్ అకాడమిక్).

👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణత సాధించాలి. 

👉శాలరీ : నెలకు రూ .56,100 నుంచి రూ.1,77,500 ఉంటుంది.

👉 ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెంట్రల్ డైరీ అండ్ డిస్పాచ్ సెక్షన్, Vó ట్ నెం.3 దగ్గర, ఏబీవీఐఎంస్ అండ్ డా.రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, న్యూఢిల్లీ చిరునామాకు పోస్ట్ ద్వారా దరఖాస్తును పంపించాలి.

👉 దరఖాస్తు చివరి తేది: 05.06.2024

👉 రాతపరీక్ష తేది: 07.07.2024

👉Websitehttps://rmlh.nic.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments