Type Here to Get Search Results !

BSF : బీ ఎస్ ఎఫ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉BSF Recruitment Notification 2024: బీ ఎస్ ఎఫ్ లో వెటర్నరీ స్టాఫ్ పోస్టుల భర్తీ..

👉పోస్టుల వివరాలు: 
▪️హెడ్ కానిస్టేబుల్(వెటర్నరీ)-04,
▪️ కానిస్టేబుల్ (కెన్నెల్మ్యాన్)-02.

👉మొత్తం ఖాళీలు : 06

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, వెటర్నరీ స్టాఫ్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికేట్తో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉 వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ
▪️నెలకు హెచ్సీకి రూ.25,500 నుంచి రూ.81,100,
▪️ కానిస్టేబుల్ కి రూ.21,700 నుంచి 5.69,100.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 19.05.2024.

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.06.2024.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments