Type Here to Get Search Results !

UPSC: యూపీఎస్సీలో 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉UPSC Recruitment Notification 2024: యూపీఎస్సీలో  పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు :147

👉పోస్టుల వివరాలు
◾సైంటిస్ట్బ(మెకానికల్)- 01,
◾ఆంత్రోపాలజిస్ట్ (ఫిజికల్ ఆంత్రోపాలజీ)- 01, ◾స్పెషలిస్ట్ గ్రేడ్-3, 
◾అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనెస్తీషియాలజీ)- 48, ◾స్పెషలిస్ట్ గ్రేడ్-3, 
◾అసిస్టెంట్ ప్రొఫెసర్(కార్డియో వాస్కులర్, థొరాసిక్ సర్జరీ)-05, 
◾స్పెషలిస్ట్ గ్రేడ్3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోనాటాలజీ)-19, 
◾స్పెషలిస్ట్ గ్రేడ్3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ)- 26, 
◾స్పెషలిస్ట్ గ్రేడ్3, అసిస్టెంట్ ప్రొఫెసర్
(ఆబ్జెట్రిక్స్-గైనకాలజీ)- 20, 
◾స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్)-05, 
◾అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (వాటర్ రిసోర్సెస్)- 04, 
◾సైంటిస్ట్-బి (సివిల్ ఇంజనీరింగ్)-08, 
◾సైంటిస్ట్-బి (ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్) -03, 
◾అసిస్టెంట్ డైరెక్టర్(సేఫ్టీ)-07.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 11.04.2024

👉Website : https://upsc.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments