👉Railway Recruitment Notification 2024: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 733
👉ట్రేడులు:
◾కార్పెంటర్,
◾సీవోపీఏ,
◾డ్రాఫ్ట్స్మన్ (సివిల్),
◾ఎలక్ట్రిషియన్,
◾ఎలక్ట్రికల్(మెకానికల్),
◾ఫిట్టర్,
◾మెషినిస్ట్,
◾పెయింటర్,
◾ప్లంబర్,
◾మెకానికల్ (ఆర్ఎసీ),
◾ఎస్ఎండబ్ల్యూ,
◾స్టెనో (ఇంగ్లిష్),
◾స్టెనో (హిందీ),
◾డీజిల్ మెకానిక్,
◾టర్నర్,
◾వెల్డర్,
◾వైర్మెన్,
◾కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్,
◾డిజిటల్ ఫోటోగ్రఫీ.
👉అర్హత: పదో తరగతి, పన్నెండో తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యార్హత తదితర ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 12.04.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పదో తరగతి, ఇంటర్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 12.04.2024
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: