Type Here to Get Search Results !

NTPC: ఎన్ టీపీసీ ఎనర్జీ లిమిటెడ్ లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NTPC Recruitment Notification 2024:  ఎన్ టీపీసీ ఎనర్జీ లిమిటెడ్ లో  ఇంజనీర్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 63

👉పోస్టుల వివరాలు: ఇంజనీర్(ఆర్మ్-సివిల్)- 20, ఇంజనీర్ (ఆ -ఎలక్ట్రానిక్స్)-29, ఇంజనీర్(ఆర్చ్-మెకానికల్)-09, ఎగ్జిక్యూటివ్ (ఆర్చ్-హెన్ఆర్)-01, ఇంజనీర్ (ఆర్ఆ-సీడీఎం)-01, ఎగ్జిక్యూటివ్ (ఆర్చ్-ఫైనాన్స్)-01, ఇంజనీర్(ఆర్-ఐటీ)-01, ఎగ్జిక్యూటివ్(ఆర్ఆ-కార్పొరేట్ కమ్యూనికేషన్)-01. 

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 30 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : రూ .83,000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 13/04/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments