👉IPPB Recruitment Notification 2024: ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 47
👉పోస్టులు -ఖాళీలు :
▪️ఎగ్జిక్యూటివ్ :47
👉 క్యాటగిరిని బట్టి ఖాళీలు :
▪️(యు ఆర్ 21,
▪️ఈడబ్ల్యూఎస్ 04,
▪️ ఓబీసీ 12,
▪️ఎస్సీ 7,
▪️ ఎస్టి 3 ఉద్యోగాలు ఉన్నారు.
👉అర్హత :ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
👉వయసు : 01-03-2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు 30,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు : రూ: 750, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 150.
👉 దరఖాస్తులకు చివరి తేదీ :05/04/2024
👉Website : https://www.ippbonline.com
👉 More details: https://www.ippbonline.com/web/ippb/current-openings
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: