Type Here to Get Search Results !

NALCO: నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NALCO Recruitment Notification 2024: భువనేశ్వర్లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో)లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 277

👉 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ

👉 క్యాటగిరిల వారీగా పోస్టులు: 
▪️జనరల్-116,
▪️ ఈడబ్ల్యూఎస్-27,
▪️ ఓబీసీ-72,
▪️ ఎస్సీ-18,
▪️ఎస్టి -44.

👉విభాగాల వారీగా ఖాళీలు:
▪️సివిల్-07
▪️మెకానికల్-127
▪️ ఎలక్ట్రికల్- 100
▪️ ఇన్స్ట్రుమెంటేషన్- 20
▪️ మెటలర్జీ- 10
▪️కెమికల్-13
▪️కెమిస్ట్రీ- 07

👉అర్హత: 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉండాలి. ఇక కెమిస్ట్రీ విభాగంలో పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

👉వయస్సు :2.04.2024 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ.500. సంస్థ ఉద్యోగులకు రూ.100.

👉ఎంపిక విధానం: గేట్-2023 స్కోరు ఆధారంగా, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు విధిగా అప్రెంటిన్షిప్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ బాండ్ (రూ.3 లక్షలు/ రూ. 4 లక్షలు) కింద కనీసం 4 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఏడాది ట్రైనింగ్ పీరియడ్ అదనం.

👉శాలరీ : నెలకు రూ .40,000/-

👉ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 4.03.2024

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరితదీ: 2.04.2024

👉Websitehttps://nalcoindia.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments