Type Here to Get Search Results !

Andhra Pradesh: ఏపీఎండీసీలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉APMDC Recruitment Notification 2024:

👉మొత్తం ఖాళీలు :06

👉పోస్టుల వివరాలు:
▪️మేనేజ్మెంట్ ట్రైనీ(సర్వే) (మెటాలిఫరస్)-03,
▪️ మేనేజ్మెంట్ ట్రైనీ(సర్వే) (కోల్)-03.

👉అర్హత: డిగ్రీ/డిప్లొమా(మైనింగ్/మైన్ సర్వే) లేదా డిగ్రీ(సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.

👉వయసు: 31.01.2024 నాటికి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ .40,970/- నుంచి రూ .1,24,380/-

👉ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 14/03/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments